SREE KODANDARAMA TEMPLE

13th century temple

శ్రీ రామ
శ్రీ రామ



   జై శ్రీ రామ్ 

శ్రీ రాముడికి మంత్ర  తలంబ్రాలు సమర్పించే  ఆవకాశం 

         సామాన్య  ప్రజల సైతం శ్రీ రాముడికి మంత్ర  తలంబ్రాలు సమర్పించే  ఆవకాశం , ప్రతి సంవత్సరం శ్రీ రామనవమికి  నెల ముందు నుంచి ములగపూడి గ్రామంలో ఈ కార్యక్రమం  జరుగుతుంది . ఈ కార్యక్రమంలో భాగంగా చుట్టూప్రక్కల గ్రామాలాలలో  ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి కొన్ని ధాన్యము ఇవ్వబడును .ఈ ధాన్యమును ప్రతి ఒక్కరు రామ నామము జపిస్తూ దానిమీద ఉండే పొట్టను వేరుపరచాలి ,అంతే కాక శ్రీ రామ నవమి  రోజు శ్రీ రామ గిరిఫై జరిగే శ్రీ శ్రీ శ్రీ సీతారాముల కళ్యాణమునాకు ముందుగా 
తీసుకురావాలి .
         భక్తులు శ్రీ రామనామము జపించి చిసిన ఈ మంత్ర తలంబ్రాలును ,శ్రీ రామ గిరి ఫై గల శ్రీ కోదండరామ కళ్యాణమునాకు తలంబ్రలుగా వాడుతారు .
ఇక్కడ  రాముడు కోర్కెలు తీర్చే రాముడు కోదండరాముడు కావున భక్తులు అందరు  ఎంతో భక్తి శ్రద్దలతో వచ్చి ఆ రాముడిని దర్శిస్తారు, వారి కోర్కేలును  తీర్చుకుంటారు . 
          రాముడు అందరివాడు అందుకే  ఇక్కడ  ఈ కార్యక్రమం జాతి,కుల ,మత బేదాలు లేకుండా  జరుగుతుంది . ఈ సంవత్సరం  ఈకార్యక్రమం 04-04-2027నుండి శ్రీ రామనవమి రోజు వరకు అనగా 08-04-2017వరకు జరుగును .ఈ కార్యక్రమమునకు అందరుకి ఈదే  శ్రీ రామనవమి  కళ్యాణ ఆహ్వానం పత్రిక .

                             రండి ! చూడండి ! చూచి తరించండి. 
    
                                                                   ఇట్లు

                                           శ్రీ కోదండరామ ఆలయా ఆబివృద్ది కమిటీ
                                                              ములగపూడి  
                                                       రౌతులపూడి  మండలం 
                                                         తూర్పుగోదావరి జిల్లా
                                                              ఆంధ్రప్రదేశ్